హైదరాబాద్: 28°C
వార్తలు

మ.2 గంటలకు లోక్‌సభ వాయిదా

ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయోధ్య చోరీ, విద్యార్థులపై పోలీసులు, కేంద్ర బలగాల దాడిపై విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.