హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై ప్రకాష్ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

SIR ప్రక్రియపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మండిపడ్డాడు. బెంగళూరులో గల్లంతైన 65L మంది ఓటర్లలో తానూ ఒకడినని చెప్పాడు. పుట్టి, పెరిగి, ఎంపీగా పోటీ చేసిన చోటే తన ఓటు లేకపోవడం విడ్డూరమన్నాడు. 'అధికారంతో మిమ్మల్ని ఎన్నుకోని వారి ఓట్లను తొలగించగలరేమో.. కానీ, మిమ్మల్ని సింహాసనం దించకుండా ఎవరూ ఆపలేరు' అంటూ పరోక్షంగా PM మోదీని ఉద్దేశించి 'X'లో పోస్ట్ చేశాడు.