SRCL: దేశాయిపల్లి–కొదురుపాక రహదారిలో బ్రిడ్జి సమీపం అధ్వానంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.13 ఏళ్లుగా రోడ్డు సమస్య పరిష్కారం కాలేదని సీపీఎం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ స్పందించి నిధులు మంజూరు చేసి శాశ్వత రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి'


