హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల అవగాహన కోసం ప్రజా చైతన్య యాత్ర

BDK: ప్రజా సమస్యలపై అవగాహన కల్పించడానికి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి రాజకీయ పార్టీలు చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమం ప్రజా చైతన్య యాత్ర అని కొత్తగూడెం మేయర్ గణేష్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం బాబు క్యాంపు నుంచి ప్రారంభించిన ప్రజా చైతన్య యాత్రలో మేయర్ పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా సీపీఐ (CPI) ఆధ్వర్యంలో ఈ యాత్రలు కొనసాగుతున్నాయని అన్నారు.