TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 13న సనత్‌నగర్ టిమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే 15వ తేదీన సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 16న ములుగు, పరకాలలో ఆయన పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు.
వార్తలు
సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం


