హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ ఎంపీలు ఆందోళన చేపట్టారు. జార్ఖండ్‌లో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాని ఎంపీలు ఖండించారు. దీనితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యవహారాల శైలిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా రాహుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.