పల్నాడు జిల్లా ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో ఎ.ఎం.రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ NSS యూనిట్–I ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవo నిర్వహించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రమైన నీరు తాగడం, పాదరక్షలు ధరించడం వంట జాగ్రత్తలను తీసుకోవాలన్నారు.
వార్తలు
నూలి పురుగులపై అవగాహన


