హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ..!

AKP: బుచ్చెంపేట పీహెచ్సీ, గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. గతంలో చెట్టుపల్లి ఫీడర్ వల్ల కరెంట్ తరచూ పోయి వైద్య సేవలు, ఆపరేషన్లకు తీవ్ర విఘాతం కలిగేది. RDSS పనుల్లో భాగంగా ఈ సమస్యను పరిష్కరిస్తూ నీలంపేట, గబ్బాడ సబ్‌స్టేషన్ నుంచి నిరంతర త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు విద్యుత్ శాఖ AE బంగారయ్య మంగళవారం తెలిపారు.