తమిళనాడు సీఎం విజయ్‌పై ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో 'తమిళ తల్లి' ప్రార్థనా గీతాన్ని ముందుగా పాడాలని సీఎం విజయ్ తీసుకున్న తీర్మానం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ, ఇదే ధోరణిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కమల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
వార్తలు
సీఎం విజయ్‌పై కమల్ హాసన్ ప్రశంసలు


