హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మత్స్యసంపదపై ఎల్‌నినో ప్రభావం?

WGL: జిల్లాలో ఈ ఏడాది చేపల పెంపకంపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. వర్షాలు తక్కువగా కురిసి చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు తగ్గితే మత్స్యసంపదకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. జిల్లాలోని 706 చెరువులకు 1.95 కోట్ల చేపపిల్లలు అవసరమని అధికారులు తెలిపారు. ఈ నెల 17న చేపపిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్లు తెరువనున్నారు.