హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై లాఠీఛార్జీ.. ఖండించిన అభిజిత్

జార్ఖండ్‌లో నిన్న విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి నిరసనలో భాగంగా విద్యార్థులు పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్క్ తప్పుబట్టారు. విద్యార్థులపై లాఠీఛార్జి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.  ఈ సందర్భంగా జార్ఖండ్‌ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్‌ మహతోపై దాడిని ఖండించారు. అనంతరం మహతోకు ఫోన్ చేసి పరామర్శించారు.