ప్రతిభావంతుడైన PMగా మన్మోహన్ సింగ్‌ను చరిత్ర గుర్తుంచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కాంలో కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఆయన నిజాయితీ మరోసారి రుజువు అయిందన్నారు. ఈ క్రమంలో మోదీ తనను తాను క్షమించుకోవాలని ఎద్దేవాచేశారు. ఆయన హయాంలో RTI చట్టం, ఉపాధి హామీ పథకం, విద్యా చట్టం వంటి విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.
వార్తలు
మన్మోహన్ సింగ్‌ను చరిత్ర గుర్తుంచుకొంటుంది: సోనియా


