WGL మున్సిపల్ పరిధిలోని 26వ డివిజన్ గిర్మాజీపేట బొడ్రాయి సమీపంలో రోడ్డుపై వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తరలించే ట్రాక్టర్లు రావడం లేదని, పారిశుద్ధ్య సిబ్బంది కూడా శుభ్రత చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలన్నారు
వార్తలు
VIDEO: గిర్మాజీపేటలో రోడ్డుపై చెత్త కుప్పలు


