KRNL: కల్లూరు అర్బన్ చింతలముని నగర్‌కు చెందిన శ్రవణ్ కుమార్‌కు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. 2023 మార్చి 14న భార్య రుక్మిణి, అత్త రమాదేవిపై కత్తితో దాడి చేయడంతో వారు మృతి చెందారు. నిందితుడి అప్పీలుపై ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
వార్తలు
ఉరి శిక్షను యావజ్జీవంగా మార్చిన హైకోర్టు


