హైదరాబాద్: 28°C
వార్తలు

వెనిగండ్లలో రాత్రివేళ మట్టి తోలకాలు

GNTR: పెదకాకాని మండలం వెనిగండ్ల కుమ్మరికుంట వద్ద ట్రాక్టర్లు, జేసీబీలతో అర్ధరాత్రి మట్టి తోలుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిని ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా పనులు చేసుకుని రాత్రి నిద్రపోయే సమయంలో వాహనాల శబ్దాలతో ప్రశాంతత కరువైందని వాపోయారు.