నంద్యాల మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జిల్లా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు. తన అనుచరుడు, కాంట్రాక్టర్ తిరుపాలు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపును ఎందుకు నిలిపివేశారని ఆర్అండిబీ ఈఈ శ్రీధర్ రెడ్డిని నిలదీశారు. ఏ నాయకుడు చెప్పడంతో బిల్లులు ఆపేశారో చెప్పాలని పేర్కొన్నారు.
వార్తలు
బిల్లుల చెల్లింపుపై అధికారులను నిలదీసిన కాటసాని


