SRCL: దేశాయిపల్లి–కొదురుపాక రహదారిలో వరద కాలువ బ్రిడ్జి సమీపంలోని రోడ్డు అధ్వానంగా మారి ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 13 ఏళ్లుగా సమస్య కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపలేదని సీపీఎం నాయకులు మంగళవార ఆరోపించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ స్పందించి నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'దేశాయిపల్లి రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపాలి'


