ADB: రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుల్స్ గజానన్, సాయి కుమార్, సుధాకర్ను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డులు అందజేశారు. నేర నియంత్రణలో మరింత ఉత్సాహంగా, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించడం జరుగుతుందన్నారు.
వార్తలు
గంజాయి పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఎస్పీ


