కోనసీమ: గ్రామ సచివాలయం కోసం అడవిపేటలో చేపట్టిన భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. సచివాలయ కార్యాలయం కోసం నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఈ నిర్మాణం రెండంతస్తుల స్లాబ్ వేశాక ఒక అంతస్తులో గోడలను నిర్మించారు. గోడలు, ప్లాస్టరింగ్, కిటికీలు, విద్యుత్తు వంటి మిగిలిన పనులు చేపట్టాలి. ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
నిర్మాణ పనులు పూర్తయ్యేనా..?


