ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో శ్రావణ సోమవారం సందర్భంగా.. పురాతన సంప్రదాయమైన 'గహ్రేబాజీ' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అలంకరించిన గుర్రాలు, గుర్రపు బండ్ల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ మాసం మొత్తం.. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుంది.
వార్తలు
గహ్రేబాజీలో ఆకట్టుకున్న గుర్రపు బండ్లు!


