హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్తు నియంత్రిక వద్ద పిచ్చిమొక్కల తొలగించండి...

KKD: గొల్లప్రోలు పట్టణంలో రాజుచెరువు సమీపంలోని విద్యుత్తు నియంత్రిక చుట్టూ పిచ్చిమొక్కలు, పాదు మొక్కలు ఏపుగా పెరిగి ఇబ్బందికరంగా మారాయి. స్తంభాల వద్దకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో విద్యుత్తు మరమ్మతు సిబ్బందికి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సమస్యను గుర్తించిన విద్యుత్తు సంస్థ అధికారులు వెంటనే పిచ్చిమొక్కలను తొలగించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.