ATP: బళ్లారి రోడ్డు జనశక్తినగర్ మొదటి క్రాస్ సమీపంలో విద్యుత్ తీగలకు కొమ్మలు తాకి తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. శ్రీసాయి ఆపార్ట్‌మెంట్ సమీపంలోని విద్యుత్తు నియంత్రికకు ప్యూజులు పోతుండడంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెట్టు కొమ్మలను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
వార్తలు
కొమ్మలు ఊడితే విద్యుత్ బంద్


