తన చిత్రపటంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని 27 ప్రదేశాలను వాటి ప్రామాణిక పేర్లతో భారత్ గుర్తించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా స్పందిస్తూ.. ఈ పేర్లు చట్ట వ్యతిరేకమని, భారత్ చర్య చెల్లుబాటు కాదని పేర్కొంది. భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ అనే భూభాగాన్ని తాము గుర్తించడం లేదని తెలిపింది. అయితే అరుణాచల్ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ కౌంటర్ ఇచ్చింది.
వార్తలు
అరుణాచల్‌లో భారత్ ప్రామాణిక పేర్లు చెల్లవు: చైనా


