హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పెబ్బేరులో యువ సమ్మేళనం

WNP: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెబ్బేరు ఖండ్ ఆధ్వర్యంలో రేపు యువ సమ్మేళనం నిర్వహించనున్నారు. వల్లపురెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అప్పాల ప్రసాద్, రావుల రవీంద్రనాథ్ రెడ్డి హాజరుకానున్నారు. యువతలో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ పెంపొందించేందుకు సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.