WGL: వరంగల్ నగర సుందరీకరణ, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా పునర్నిర్మించిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గార్డెన్ అందుబాటులోకి రావడంతో నగరవాసులు, పిల్లలు, కుటుంబాలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో MLAలు రాజేందర్‌రెడ్డి, నాగరాజు, MLC సారయ్య, కలెక్టర్లు తదితరులు ఉన్నారు.
వార్తలు
కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ప్రారంభం


