VSP: విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ఏపీ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనుంది. మొత్తం 20 ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 16 బస్సుల ట్రయల్ రన్ పూర్తయింది. మిగిలిన నాలుగు బస్సుల పరీక్షలు పూర్తయ్యాక ఆగస్టు 15 నుంచి సేవలు ప్రారంభించాలని RTC అదికారులు నిర్ణయించారు. ఛార్జీలు, రూట్‌పై కసరత్తు చేస్తున్నారు.
వార్తలు
విశాఖ–భోగాపురం ఈ-బస్ సర్వీస్


