VSP: మెట్రో ప్రాజెక్టులను రూ.21,616 కోట్ల అంచనా వ్యయంతో 84.63 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేంద్రం ఆర్థిక మదింపు ప్రక్రియను ప్రారంభించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించిన ప్రతిపాదనలు తిరిగి కేంద్రానికి పంపగా, ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 40 శాతానికి టెండరింగ్ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
వార్తలు
మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


