TG: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఏకంగా 61 లక్షల ఓట్లలో తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి ఆగస్టు 17 తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. ధ్రువపత్రాలు సమర్పిస్తేనే ఓటు నిలిచిపోతుంది. మరోవైపు సాఫ్ట్‌వేర్ సాయంతో రెండు, మూడు చోట్ల ఓట్లున్న 3.18 లక్షల మందిని గుర్తించారు. ఈ డూప్లికేట్ ఓట్లను పూర్తిగా ఏరివేసి తొలగించనున్నారు.
వార్తలు
61 లక్షల ఓట్లలో భారీ తేడాలు


