VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈనెల 13 నుంచి శ్రావణమాసం పూజలు ప్రారంభమవుతున్నాయని దేవస్థానం ఛైర్మన్ కందుల నాగరాజు, ఈవో సుజాత సోమవారం తెలిపారు. వచ్చేనెల 11వ తేదీ వరకు పూజలు కొనసాగుతాయని చెప్పారు. గురువారం, శుక్ర రెండు రోజులు రెండు విడతలుగా కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు. పూజల్లో స్త్రీ, పురుషులుసాంప్రదాయ దుస్తులతో పాల్గొనలని సూచించారు.
వార్తలు
ఈ నెల 13 నుంచి శ్రావణమాసం పూజలు


