హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!

AKP: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. దీంతో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.