VSP: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. దీంతో జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
వార్తలు
జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!


