కోనసీమ: మలేషియా APNRTS కంట్రీ కో-ఆర్డినేటర్గా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన బోలిశెట్టి శ్రీరామ్ నియమితులయ్యారు. AP ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. మలేషియాలోని ప్రవాసాంధ్రులకు, రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం, సంక్షేమానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నియామకంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
వార్తలు
శ్రీరామ్‌కు APNRTS కీలక బాధ్యతలు


