హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రియాంక మృతి ఘటనపై ఎమ్మెల్యే బత్తుల ఆగ్రహం

E.G: మెడికో ప్రియాంక మృతికి కారణమైన నిందితులను, వారికి సహకరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘటనపై ముఖ్య మంత్రి కార్యాలయం, డిప్యూటీ సీఎం కార్యాలయం క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నాయని తెలిపారు.