నెల్లూరు నగరంలోని ప్రముఖ చిల్డ్రన్స్ పార్క్‌లో పాము కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయాన్నే పార్కులో వాకింగ్ చేస్తున్న వాకర్స్, ఆడుకుంటున్న పిల్లలు పొదల్లో భారీ పామును గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పార్కులో పనిచేస్తున్న కూలీలు సమయస్ఫూర్తితో స్పందించి, స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించి పామును తీసుకెళ్లినట్లు వారు తెలియజేశారు. దీంతో అంత ఊపిరి పిల్చుకున్నారు.
వార్తలు
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ లో పాము కలకలం


