హైదరాబాద్: 28°C
వార్తలు

'నేడు ప్యాపిలిలో డోన్ ఎమ్మెల్యే పర్యటన'

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి మంగళవారం ప్యాపిలి మండలంలో పర్యటించనున్నారు. మామిళ్లపల్లె, రాంపురం, రాచవాండ్లపల్లె, నల్లమేకలపల్లె, డి.రంగాపురం, జక్కసానికుంట్ల గ్రామాల్లో ‘రెండేళ్ల అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.