హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 26న మహ్మద్ ప్రవక్త జయంతి వేడుకలు

HYD: ఇస్లామియా క్యాలెండర్‌లోని మూడో నెల రబీ-ఉల్-అవ్వల్ సందర్భంగా ఆగస్టు 26న మహ్మద్ ప్రవక్త 1501వ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు మిలాద్ కమిటీ తెలిపింది. ఈ నెల 14న నెలవంక కనిపిస్తే ఆగస్టు 26న రాష్ట్రవ్యాప్తంగా ప్రవక్త జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. డబీర్‌పురాలోని ఖాన్‌షత్తారియాలో జరిగిన కేంద్ర సమావేశంలో కమిటీ పెద్దలు తెలిపారు.