MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని M.Sc., M.A., M.Com., M.S.W. రెండో సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షల టైం టేబుల్‌ను వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విడుదల చేశారు. ఈనెల 18 నుంచి 29 వరకు మధ్యాహ్నం 02:00 గంటల నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు జరగనున్నాయి. కేటాయించిన కేంద్రాల్లోనే విద్యార్థులు పరీక్ష రాయాలని, పరీక్ష హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు.
వార్తలు
పాలమూరు యూనివర్శిటీ పరీక్షల టైం టేబుల్ విడుదల


