హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమామహేశ్వర క్షేత్రంలో మహా వరుణ యాగం: ఎమ్మెల్యే

NGKL: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆగస్టు 13న ఉమామహేశ్వర క్షేత్రంలో మహా వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. ఆలయ ఛైర్మన్‌ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.