సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెలలో జరిపించే ఆర్జిత కల్యాణోత్సవాల తేదీలను ప్రధాన అర్చకులు నిర్ణయించారు. భక్తులు ఈ నెల 13, 16, 17, 18, 20, 23, 24, 25, 27, 30, 31 తేదీలలో కల్యాణం జరిపించుకోవచ్చని తెలిపారు. నిర్ణయించిన 11 రోజుల్లో సేవా టికెట్లు పొంది స్వామివారి కల్యాణోత్సవాల్లో పాల్గొనవచ్చని అర్చకులు వివరించారు.
వార్తలు
శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవ తేదీలు ఖరారు


