హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్‌ అధ్యక్షుల సన్మాన సభ

NRPT: మద్దూరు మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల, పట్టణ అధ్యక్షుల ఆత్మీయ అభినందన, సన్మాన సభను నేడు ఉదయం 11 గంటలకు మద్దూరులోని షా గార్డెన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి హాజరుకానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మండల అధ్యక్షుడు బాలయ్య కోరారు.