CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మంగళవారం పర్యటిస్తారని టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ఆయన ప్రారంభిస్తారని వెల్లడించారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
నేడు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పర్యటన


