హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే బండారు శ్రావణికి ఆహ్వాన పత్రిక అందజేత

ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కుమార్తె, అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడి వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి పెళ్లి పత్రికను అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొని వివాహ శుభలేఖను అందజేసి ఆహ్వానించారు.