హైదరాబాద్: 28°C
వార్తలు

నాగార్జునసాగర్‌లో మహావరుణ యాగం

TG: రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం వరుణ దేవుడిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో ప్రభుత్వం నిర్వహించిన మహావరుణ యాాగం నిర్వహించారు. ఈ యాగంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.