హైదరాబాద్: 28°C
వార్తలు

కాశ్మీరీ పండిట్లు, ఎల్జీకి ఉగ్ర సంస్థ హెచ్చరిక

జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ఎల్జీని లక్ష్యంగా చేసుకుంటూ లష్కర్‌ అనుబంధ సంస్థ ‘ది యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్’ హెచ్చరిక లేఖ విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే పండితుల వివరాలు తమ వద్ద ఉన్నాయని, జమ్మూకు వెళ్లినా వదిలిపెట్టబోమని, ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్న ఎల్జీ, పోలీసులనూ హెచ్చరిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.