హైదరాబాద్: 28°C
వార్తలు

'రేవంత్‌పాలనలో భారీ కుంభకోణం'

TG: మూడేళ్ల పాలనలో కుంభకోణాలు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. ఫోర్త్ సిటీలో ఎలాంటి లైసెన్స్, ఉద్యోగులు లేని సొంత తమ్ముడి షెల్ కంపెనీకి వందల కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని తక్కువ ధరకు కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్ వెంటనే పదవికి రాజీనామా చేసి, ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.