➢1962: ప్రముఖ కవి పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణం
➢1961: నటుడు సునీల్ శెట్టి జననం
➢1908: స్వాతంత్య్ర సమరవీరుడు ఖుదీరాం బోస్ మరణం
➢1949: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జననం
➢2000: నటుడు, నిర్మాత పైడి జైరాజ్ మరణం
➢1960: చాద్ స్వాతంత్ర్య దినోత్సవం
వార్తలు
ఆగస్టు 11: చరిత్రలో ఈరోజు


