హైదరాబాద్: 28°C
వార్తలు

'యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవు'

యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని, వినియోగదారులు, చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒకవేళ ఎండీఆర్ రుసుము తెచ్చినా, అది కేవలం నిర్దిష్ట పరిమితి దాటే బడా వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.