మన్‌రేగా స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్ జీ చట్టం గ్రామీణ కార్మికుల ఉపాధిని హరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఈ కొత్త చట్టం వల్ల తొలి నెలలోనే ఉపాధి కల్పన 50 శాతం తగ్గిందని జైరాం రమేష్ ఆరోపించారు. కేంద్రీకృత వ్యవస్థ, బయోమెట్రిక్ విధానాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
వీబీజీ రామ్ జీ చట్టం ఉపాధి చోరీ: ఖర్గే


