TG: కొమురం భీం జిల్లా కృష్ణపల్లిలో 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై సర్దాజ్ పాషా తెలిపారు. ఎలుకపల్లి గ్రామానికి చెందిన సొంటెక ప్రేమ్‌కుమార్ ఎలుకపల్లి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఆటోలో 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వార్తలు
పీడీఎస్ బియ్యం పట్టివేత


