భారత్‌లోని కమ్యూనిస్టులు పిరికివాళ్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యూపీఐ ఛార్జీలపై అసత్యాలు ప్రచారం చేసి, సమాధానం చెప్పే సమయానికి సభ నుంచి వెళ్లిపోయారని కేరళ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌పై మండిపడ్డారు. మాట్లాడే హక్కు కావాలనే వారు.. ఎదుటివారు చెప్పేది వినే ధైర్యం లేక పారిపోతారని ఆమె ఘాటు విమర్శలు చేశారు.
వార్తలు
వామపక్షాలపై నిర్మలా ఫైర్


